13, మార్చి 2011, ఆదివారం

e-కార్టూన్స్

ఒరేయ్ ఎప్పుడూ అదేనా కాసేపు బయటికెల్లి ఆడుకో...... 

__________________________________________________________________
అమ్మా... నాకు చిన్నప్పుడు NAME ఇచ్చారుగానీ పాస్*వర్డ్ ఎందుకు పెట్టలేదు? 
___________________________________________________________________
రోమియో,జూలియెట్ లు ఆన్ లైన్ చాట్రూం లో కలుసుకున్నారు........
కానీ జూలియెట్ హార్డ్ డ్రైవ్ లోసమస్య రావడం వలన వారి ప్రేమకధ అలా విషాదాంతంగా ముగిసిసింది. 
____________________________________________________________

స్నేహితులుండాలి..ఎందుకంటే...ఇందుకు..22, ఫిబ్రవరి 2011, మంగళవారం

బడ్జెట్
రచన


ఎందుకొచ్చిన గొడవ


సాగని సభ              
                                                                                                             


మా స్కూల్లో అయితే అలా అల్లరి చేస్తే  డిబార్ చేస్తారు తెల్సా...??